Tuesday, 15 September 2020

Telugu Hallulu Ottulu Padalu | తెలుగు హల్లులు ఒత్తులు పదాలు

 తెలుగు హల్లులు ఒత్తులు పదాలు Telugu Hallulu Ottulu Padalu



    అక్క   లెక్క   తిక్క  చెక్క కుక్క  నక్క  తొక్క  మస్కా లక్కు కిక్కు,  ఉక్కు  దిక్కు  చక్కెర  ఎక్కాలు  

  మూర్ఖుడు జార్ఖండ్  మౌర్ఖ్యము 

  అగ్గి  దగ్గు  బుగ్గ   బొగ్గు  బిగ్గర మగ్గం   గుగ్గీలు సిగ్గు మొగ్గ  ఖడ్గం 

    ఉపోద్ఘాతము   దీర్ఘము  అర్ఘ్యము  నిర్ఘాంతము ఉద్ఘాటన

   పచ్చ  పచ్చిక  నిచ్చెన  మచ్చిక  పచ్చడి  అచ్చులు ముచ్చట  బచ్చలికూర  మచ్చ  గచ్చు   రచ్చబండ  కుర్చీ చిచ్చర పిడుగు    కుచ్చుల జడ  పుచ్చకాయ  అర్చన

  ఇచ్ఛ  తుచ్ఛమైన   సచ్ఛీలుడు  స్వచ్ఛమైన  తుచ్ఛము  గుచ్ఛము

  బొజ్జ  గజ్జి   మజ్జిగ  బజ్జి సజ్జలు  గుజ్జు  బుజ్జి  బెజ్జం కజ్జికాయ గజ్జెలు

     నిర్ఝరము  దూర్ఝటి 

ఞ్ కృతజ్ఞతలు,  విజ్ఞాణము, యజ్ఞము, జ్ఞాపకము

  పిట్ట  రెట్ట గుట్ట గుట్టు మట్టి పుట్ట చెట్టు తట్ట కట్టెలు  రొట్టెలు అట్టముక్క కొట్టు  పొట్టి   ఇష్టం  అష్టమి 

   గరిష్టము   నిష్ట

    అడ్డం  గడ్డం  బిడ్డ  గడ్డి  లడ్డు తెడ్డు గుడ్డు వడ్డాణం వడ్డన విడ్డూరం జిడ్డు గడ్డ పెరుగు 

  షడ్ఢకుడు 

    సువర్ణము   చూర్ణము   విష్ణు  తృష్ణ  కర్ణుడు     పౌర్ణమి      విష్ణువు

    అత్త సుత్తి  గుత్తివంకాయ పోట్లగిత్త   కత్తి కత్తెర  నత్త పత్తి  విత్తనం  బత్తాయి  చిత్తు  భక్తి  ముక్తి

    స్థానము    ఆస్థానము 

  అద్దె  చద్ది   ఎద్దు పొద్దు   ఖద్దరు  బొద్దింక  గద్ద పెద్ద  ముద్దాయి మొద్దునిద్దుర ముద్ద

 ధ   బుద్ధి   పద్ధతి

 న   అన్న  అన్నం సున్నా  సున్నం  వెన్న  వెన్నెల  ఉన్ని  పన్ను సన్నాయి  చిన్నగిన్నె  పిన్ని జొన్న

 ప   అప్పు  చెప్పు  ఉప్పు  తప్పు పప్పు  నిప్పు  దప్పిక  బొప్పాయి  నొప్పి  పుప్పి   పుష్పం  గొప్ప  కప్ప

 ఫ    నిష్ఫలము  విస్ఫోటనము

 బ  డబ్బు  డబ్బా దెబ్బ  సబ్బు  బల్బు  జబ్బు  రబ్బరు   గబ్బిలం  అబ్బాయి మబ్బు 

 భ      నిర్భయము    అర్భకుడు

 మ   అమ్మ  కమ్మని  నిమ్మ  దానిమ్మ  జమ్మి  తుమ్ము  ఉమ్ము గుమ్మడికాయ  గుమ్మం తమ్ముడు తుమ్మెద  మర్మము  నిర్మలం  కల్మషం  బొమ్మ

 య  అయ్య  అన్నయ్య   నుయ్యి  గొయ్యి  చెయ్యి  కొయ్య  కొయ్యి  నెయ్యి  బియ్యం  వయ్యారి  రొయ్య  ఉయ్యాల  కయ్యం

 ర   కర్ర  బర్రె   గొర్రె   బుర్ర  జెర్రి  తొర్ర  అక్రమం  సక్రమం  ప్రారంభం

 ల     అల్లం బెల్లం  బల్ల  బల్లి తల్లి  చెల్లి  నల్లి  పల్లకి  అల్లుడు  జిల్లేడు మల్లె  తెల్లని   ఉల్లిపాయలు   చిల్లుగారె   కుల్లు  నల్ల

 వ     అవ్వ   గువ్వ  మువ్వ  బువ్వ   రవ్వ  నువ్వులు   నవ్వు  పువ్వు  కొవ్వు  

 శ      స్పర్శ    పార్శ్వం   దర్శిని   నిదర్శనం విమర్శ

 ష  వర్షము   ఘర్షణ     

 స     లస్సి   లెస్స   బస్సు     సరస్సు    ఉషస్సు  వయస్సు     యశస్సు    శివధనుస్సు    తపస్సు 

 హ   అర్హత   అర్హము   

 ళ      బిళ్ళ    రాళ్ళు    నీళ్ళు    మళ్ళీ    కళ్ళెం  గొళ్ళెం  పళ్ళెం  కళ్ళు   ముళ్ళు

 ఱ  గుఱ్ఱము   మఱ్ఱి

 

No comments:

Post a Comment