చాణక్యనీతి : ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిలను వివాహం చేసుకోవాలి
భారతదేశ ఒక గొప్ప ఆర్ధికవేత్త, తత్వవేత్త అయిన చాణుక్యుడు అప్పట్లోనే మనం సంతోషంగా జీవించడానికి ఎన్నో నీతులు చెప్పాడు. అందులో వివాహానికి సంబంధించిన కొన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను.
వివాహవ్యవస్థ ప్రకారం పురుషులు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత మాత్రం భార్యాపిల్లలతో ఎన్నో భాద్యతలను మోయాలి. ఎన్నోసమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొని జీవితంలో ముందుకెల్లాలంటే చాలాముఖ్యమైనది తనని అర్ధంచేసుకొనే మంచి భార్య తన జీవితంలోకి రావాలి. అందుకే చాలామంది అంటారు,"ప్రతిమగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంది" అని. అదేవిధంగా మీరు మీభవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే, మీకు మీ భాగస్వామియొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. అందుకే మానసికశాస్త్రాన్ని అద్యయనం చేసిన చాణక్యుడు ఏడు లక్షణాలున్న స్త్రీలగురించి చెప్పాడు.
ఈమద్య ఫేస్ బుక్, వాట్సాప్ లో ఒక వార్త తెగ షేర్ అవుతుంది.అదేంటంటే
ఆడపిల్లలకు శుభవార్త
ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము
ఆడపిల్లలకు అద్భుత మైన పథకం
ఒక సంవత్సరం కు కేంద్ర ప్రభుత్వం Rs.24,000/- ఇస్తుంది.
అర్హతలు
1. ఆడ పిల్లలు వయస్సు 5 సంవత్సరం ల నుండి 18 సంవత్సరo లోపల కలిగి ఉండాలి.
2. అమ్మాయి పుట్టిన తేది నమోదు చేయాలి.
3. తండ్రి ఆదాయము సంవత్సరం కు 2,00,000/- దాటకూడదు
4. తండ్రి ఆధార్ కార్డు, మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు నెంబర్ లు నమోదు చేయాలి.
5. అమ్మాయి చదువు కుంటుంటే -ఏ స్కూల్ లో, లేక కాలేజ్ వివరములు నమోదుచేయాలి.
6. తెల్లరేషన్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాలి.
7. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చెయ్యాలి.
24,000/- నేరుగా మీ బ్యాంక్ ఖాత లో జమ అవుతాయి.
ఈ వివరములు అన్నీ కూడా "కామన్ సర్వీసు సెంటర్" నందు నమోదు చేసుకోవాలి. ఆడపిల్లలు అందరూ కూడా ఈ అవకాశమును తప్పకుండా సద్వినియోగము చేసుకోగలరరు.
చాలామంది ఇది నిజమా కాదా తెలియకుండానే అందరికీ షేర్ చేస్తున్నారు.
అసలు నిజానికి ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి ప్రభుత్వ పతకం లేదు. ఆ పథకం గురించి కేంద్రం ఎప్పుడూ ఎక్కడా పేర్కొనలేదు. సో అందరూ తొందరపడి ప్రతి విషయాన్ని నమ్మకండి, మీకు నిజం తెలియనపుడు అటువంటి వార్తలను షేర్ చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి
పెన్ డ్రైవ్ లో Hidden అయిన్ Filesని Cmd Prompt ద్వారా ఎలా తిరిగి పొందవచ్చు
సాధారణంగా మనం పెన్ డ్రైవ్ ని చాలా చోట్ల వాడుతాము. తద్వారా వైరస్ ఎటాక్ అయ్యి కొన్ని సార్లు పెన్ డ్రైవ్ లో డాటా ఉన్నా కూడా మనకి ఎమ్టీ గా చూపిస్తుంది. అప్పుడు మనం వాటిని తిరిగి పొందాలంటే ఈ క్రింది సూచనలు పాటించండి.
1.Windows Button + R ప్రెస్ చేసి అక్కడ "CMD" అని టైప్ చెయ్యండి. అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ Window ఓపెన్ అవుతుంది.
2. అప్పుడు మీ పెన్ డ్రైవ్ ఏ డ్రైవ్ చూపిస్తుందో ఆడ్రైవ్ లోకి మారండి. Ex: D: / E: /...G:
3.ఇప్పుడు క్రింద చూపిన కమాండ్ ని అలాగే వ్రాయండి attrib -s -h -r /s /d *.*
4. ఇప్పుడు ని పెన్ డ్రైవ్ నుండి "Autorun.inf" డిలీట్ చెయ్యండి. దీనివల్ల మీకు అన్ని Files కనిపిస్తాయి.
5. ఇప్పుడు క్రింద చూపిన కమాండ్ ని అలాగే వ్రాయండి "Del *.lnl"
6. ఇప్పుడు పెన్ డ్రైవ్ నుండి షార్ట్ కట్స్ ని తీసెయ్యండి
7. ఇప్పుడు అనుమానాస్పద Files ఏమైనా ఉంటే వాటిని కూడా పెన్ డ్రైవ్ నుండి తీసెయ్యండి.
8. ఇప్పుడు Explorer ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ ఓపెన్ చెయ్యండి
9. Search with Advance search for all files of same size in Pen Drive