దిక్కులు తెలుగులో
మనం చిన్నప్పుడు స్కూల్లో East, West, North & South అని నాలుగు దిక్కులు నేర్చుకున్నాం, కానీ మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వాస్తు ప్రకారం మొత్తం దిక్కులు ఎనిమిది. అందుకే అష్టదిక్పాలకులు అని అంటాం.
ఇవి గుర్తు పెట్టుకోవడం చాలా సులువు.
- తూర్పు - East
- పడమర - West
- ఉత్తరం - North
- దక్షిణం - South
- ఆగ్నేయం - South East
- నైరుతి - SouthWest
- వాయువ్యం - NorthWest
- ఈశాన్యం - NorthEast
No comments:
Post a Comment